కారులో ప్రయాణిస్తున్న నలుగురికి ప్రమాదం

63చూసినవారు
కారులో ప్రయాణిస్తున్న నలుగురికి ప్రమాదం
హైదరాబాద్ నుండి పెళ్లి పత్రిక ఇవ్వడానికి కందనెల్లి తండాకు కారులో వెళ్తున్న నలుగురు ప్రయాణికులు ఆదివారం సాయంత్రం పెద్దేముల్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్