ముస్లింల తో కలిసి ప్రార్థనలు చేసిన కొండ దంపతులు

0చూసినవారు
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ మట్టేవాడ ఈద్గాలో ముస్లింలతో కలిసి కొండా దంపతులు ప్రార్థనలో పాల్గొన్నారు. తన వద్దకు వచ్చేవారు శాలువాలు, బొకేలకు బదులుగా ఆ డబ్బులతో పేదలకు భోజనం పెట్టాలని ఆమె సూచించారు. రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం అందిస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని, అందరూ బాగుంటేనే సమాజం ముందుకు వెళుతుందని సురేఖ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్