కరెన్సీ తో ఆంజనేయస్వామికి అలంకరణ

0చూసినవారు
వరంగల్ కాశీబుగ్గలోని రంగనాయక స్వామి దేవాలయంలో కొలువైన దక్షిణముఖ ఆంజనేయస్వామికి అత్యంత వైభవంగా పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు వంగరి రవి, ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, బేతి విక్కీ, సుల్తానా సమ్మక్క, మౌటం శ్రీనివాస్, మనోహర్, మంచాల సృజన, బెడగ రాజు, ఓర్సు మల్లేశం, శ్యామ్, గడ్డం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్