వరంగల్ డీసీసీ అధ్యక్షుడు గా ఆయుబ్ కి నియమాకపత్రం

5చూసినవారు
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు గా ఆయుబ్ కి నియమాకపత్రం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. ఏఐసిసి జాబితా ప్రకారం, నూతన జిల్లా అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. వరంగల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహమ్మద్ అయూబ్, అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు, అలాగే పదేళ్లుగా కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఈ నియామకం దక్కిందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్