కెనాల్‌లో పడి బాలుడు మృతి

15చూసినవారు
కెనాల్‌లో పడి బాలుడు మృతి
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమారుడు శశివర్ధన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని కెనాల్‌లో పడిపోవడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు బయటికి తీసి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్