హోండా కార్ షోరూమ్ ఎండీపై కుల వివక్ష, వేధింపుల కేసు

4చూసినవారు
హోండా కార్ షోరూమ్ ఎండీపై కుల వివక్ష, వేధింపుల కేసు
వరంగల్ నగరంలో కపిల్ మోటార్స్ (హోండా కార్ షోరూమ్) మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ ప్రసాద్ కనూరిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు అయింది. ఉద్యోగ సంబంధిత అంశాల్లో బహిరంగంగా కులపరంగా దూషించి, మానసికంగా వేధించారని బాధితుడు అల్లూరి పరమేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you