ఎంజీఎంను సందర్శించిన కలెక్టర్, డీఎంఈ

1104చూసినవారు
ఎంజీఎంను సందర్శించిన కలెక్టర్, డీఎంఈ
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ సత్యశారద, వైద్య విద్య సంచాలకురాలు (డీఎంఈ) డా. వాణి సోమవారం సందర్శించారు. జరిగిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలు వార్డులు, ఓపీ విభాగాన్ని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేసి, వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్