వరంగల్ ఈవీఎం స్ట్రాంగ్ రూములను కలెక్టర్ తనిఖీ

1చూసినవారు
వరంగల్ ఈవీఎం స్ట్రాంగ్ రూములను కలెక్టర్ తనిఖీ
వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఈవీఎం స్ట్రాంగ్ రూములను కలెక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ తనిఖీలు జరిగాయి. ఈవీఎం స్ట్రాంగ్ రూములు, సీసీ కెమెరాల పనితీరును ఆమె స్వయంగా పరిశీలించారు. భద్రతా చర్యలను సమీక్షించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, ఇతర అధికారులు కలెక్టర్‌తో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్