సామాన్యులే టార్గెట్.. వడ్డీల ఆశ చూపి రూ. కోటితో పరారీ

1చూసినవారు
సామాన్యులే టార్గెట్.. వడ్డీల ఆశ చూపి రూ. కోటితో పరారీ
వరంగల్ కాశిబుగ్గలో కిరాణా షాపు నడుపుతున్న వీరశెట్టి సురేష్ అనే వ్యాపారి, స్థానిక ప్రజల వద్ద నుంచి అధిక వడ్డీ ఇప్పిస్తానని ఆశచూపి సుమారు కోటి రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా మహిళల రుణాల డబ్బులు కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్