వరంగల్: వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలి: మేయర్

69చూసినవారు
వరంగల్: వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలి: మేయర్
వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం రామన్నపేటలో కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు డ్రైనేజీ ల స్థితిగతులను మేయర్ క్షేత్రస్తాయిలో పరిశీలించి సమర్థవంతంగా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తిచేసేలా చూడాలని రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్