వరంగల్ ను కమ్మేసిన దట్టమైన పొగమంచు, జనజీవనం స్తంభించింది

3చూసినవారు
వరంగల్ జిల్లాలో తెల్లవారుజాము నుండి ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలను కమ్మేసిన ఈ పొగమంచును చూసి ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్