కాశిబుగ్గ సెంటర్లో రాగి జావా పంపిణీ

2చూసినవారు
వరంగల్ కాశిబుగ్గ సెంటర్లో వంగరి పరపతి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాగి జావా పంపిణీ కార్యక్రమంలో తొమ్మిదో రోజున ప్రముఖ జ్యోతిష్య పండితుడు వెల్దండి ఓంకార్ పాల్గొని బాటసారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి వంగరి రవి, ఉపాధ్యక్షులు వంగర భాస్కర్, కార్యవర్గ సభ్యులు, మాజీ ధర్మకర్త సాంబార్ మల్లేశం, వర్తక సంఘం సభ్యులు గుండు సత్య నారాయణ, చింతం జగదీశ్వర్, శివ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్