15 రోజులుగా రాపిడో పాయింట్ వద్ద గ్లామర్ బండి పార్కింగ్

5చూసినవారు
15 రోజులుగా రాపిడో పాయింట్ వద్ద గ్లామర్ బండి పార్కింగ్
వరంగల్ రైల్వే స్టేషన్‌లో గత 15 రోజులుగా రాపిడో పాయింట్ వద్ద ఒక గ్లామర్ బండి పార్క్ చేసి ఉంది. నంబర్ ప్లేట్ లేని ఈ బండి యజమాని 10 రోజులు గడిచినా కనిపించకపోవడంతో, రాపిడో యువకులు ఇది దొంగ బండి అయి ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారు. పోలీసులకు సమాచారం అందించినా, తమ పరిధిలోకి రాదని స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్