వరంగల్‌: భువనేశ్వరి దేవిగా అమ్మవారు

1303చూసినవారు
వరంగల్‌లోని శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. శనివారం అమ్మవారు భువనేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భువనేశ్వరి దేవిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని దేవాలయ అర్చకులు శేషు తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారు విరాజిల్లుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్