హన్మకొండ: గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకొని వ్యక్తి మృతి

6చూసినవారు
హన్మకొండ: గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకొని వ్యక్తి మృతి
గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో చోటు చేసుకుంది.  గట్ల నర్సింగపూర్‌ గ్రామానికి చెందిన రచ్చ సంపత్ రెడ్డి(51) గడ్డి కట్టలు కట్టే రోలర్ మిషన్ వద్ద కూలి పనికి వెళ్లారు. పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు ఆయనను బయటకు తీసినా అప్పటికే ప్రాణాలు పోయాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్