
రెండో టీ20.. భారత్ ఘోర ఓటమి
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమిపాలైంది. 126 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. మిచెల్ మార్ష్(46)తో రాణించారు. ట్రావిస్ హెడ్(28), జోష్ ఇంగ్లిస్(20) పరుగులు చేశారు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి 2, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు. ఇక మొదటి టీ20 రద్దవగా.. మూడో టీ20 వచ్చే నెల 2న జరగనుంది.




