ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. దేవతల జోలికి వస్తే ఊరుకునేది లేదు

11చూసినవారు
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్ వేదికగా మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. హిందూ దేవుళ్లను, ఆచారాలను కించపరిస్తే సహించేది లేదని, దేవతలపై, హిందూ సమాజంపై వ్యంగ్య భాషను వాడి, అనుచిత వ్యాఖలు చేసి సీఎం తన హిందూ ద్వేషాన్ని వెళ్లగక్కాడని ఆరోపించారు. దీని నిరసనగా వరంగల్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్