ప్రభుత్వ భవనంలోకి ఖిలావరంగల్ ఎమ్మార్వో ఆఫీస్

21చూసినవారు
ప్రభుత్వ భవనంలోకి ఖిలావరంగల్ ఎమ్మార్వో ఆఫీస్
ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కొత్త ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న ఈ కార్యాలయం ఇకపై శివనగర్ మీసేవ కేంద్రం వద్ద ఉన్న ప్రభుత్వ భవనంలో కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ మార్పు చేపట్టామని ఎమ్మార్వో ఇక్బాల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్