రంగశాయిపేట నుండి గాడిపెళ్లి రోడ్డుకు ప్రత్నామయం కోసం భూసేకరణ

1చూసినవారు
వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టు కారణంగా మూసివేతకు గురవుతున్న రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డు నుండి గాడిపల్లి వారికీ ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ. 95 కోట్లను మంజూరు చేయాలని R&B అధికారులు నివేదిక పంపారు. గాడిపల్లి నుంచి నక్కలపల్లి, అక్షర టౌన్ షిప్, బొల్లికుంట చెరువు రోడ్ మీదుగా ఖమ్మం రోడ్డును కలిపేందుకు 5.50 కి.మీ రోడ్డు కోసం 36.28 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్