కౌన్సిల్ సమావేశానికి తనను ఎందుకు పిలిచారని, కనీసం తన కూర్చునే స్థానంలో నేమ్ బోర్డు కూడా పెట్టకుండా అవమానించారని
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి, తనకు పెట్టకపోవడం ఏమిటని ఆయన సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సంఘటనతో సమావేశంలో గందరగోళం నెలకొంది.