రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

3చూసినవారు
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
వరంగల్-చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య అబ్బని కుంట మైసమ్మ దేవాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున 45 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్