మహబూబాబాద్: ట్రైన్ నుండి పడి వ్యక్తి మృతి.. గుర్తు పడితే తెలపండి

53చూసినవారు
మహబూబాబాద్: ట్రైన్ నుండి పడి వ్యక్తి మృతి.. గుర్తు పడితే తెలపండి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య రైలు బండి ట్రాక్ పక్క పడి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి వద్ద దానాపూర్ టు పెరంబుర్ వరకు గల రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలదు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీ రూమ్ లో ఉంచారు. వివరాలు తెలిస్తే రవీందర్ రెడ్డి-రైల్వే హెడ్ కానిస్టేబుల్ కు ఈ 9849749220. 8712658585 ద్వారా తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్