వరంగల్ ఎంపీ కడియం కావ్యని ఆమె నివాసంలో ఇటీవల ఏర్పడిన మేదర మహేంద్ర సంఘం నూతన కార్యవర్గం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్యకు వినతి పత్రం అందించారు. మేదరి సంఘం వరంగల్ అధ్యక్షులు దివర్ధన్ మాట్లాడుతూ మెదరి భవన నిర్మాణానికి కడియం కావ్య కృషి చేస్తుందని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా మేధార సంఘం అధ్యక్షులు గోవర్ధన్ తెలిపారు.