వరంగల్: ఓరుగల్లు శివశక్తుల సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి

54చూసినవారు
వరంగల్: ఓరుగల్లు శివశక్తుల సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి
వరంగల్ ఉర్సు గుట్ట సమీపంలో గురువారం ఓరుగల్లు శివ శక్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చౌదరి బిరుదాంకిత కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ట్రాన్స్ జెండర్ల సంఘం అధ్యక్షురాలు లైలా, శివ సత్తులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్