ఈనెల 20 నుండి 30వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు

1చూసినవారు
జాతీయ హామీ పథకాన్ని పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 20 నుండి 30వ తేదీ వరకు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయుబ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్ లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పేరు మార్చడంపై పునరాలోచించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్