వరంగల్: బోనాల జాతరకు కంచ ప్రసాద్ జడ్జిని ఆహ్వానించిన కురుమలు

73చూసినవారు
వరంగల్: బోనాల జాతరకు కంచ ప్రసాద్ జడ్జిని ఆహ్వానించిన కురుమలు
వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలో శనివారం ఉదయం బీరన్న దేవస్థాన కమిటీ వారు ఆదివారం జరగబోవు బీరన్న స్వామి తొలి ఏకాదశి బీరన్న బోనాల పండుగ సందర్భంగా స్థానిక కుల బాంధవుడు కంచ ప్రసాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సికింద్రాబాద్ ని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి ఈరోజు బీరన్న మహోత్సవమునకు రావాలని ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కంచ మల్లయ్య, జింక రమేష్, చిగురి పూర్ణ చందర్, కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్