కరీంనగర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మీట్ లో వరంగల్ నగరానికి చెందిన అగ్రికల్చర్ ఆఫీసర్ గుగులోతు స్వామి జావెలిన్ త్రో, డిస్కస్ త్రో లలో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. ఈ విజయంతో రంగశాయిపేట గణేష్ నగర్ వాకర్స్ ఆయనను అభినందించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడలు కరీంనగర్ లోని రంగశాయిపేట కాలేజ్ గ్రౌండ్ లో జరిగాయి.