కుటుంబ కలహాలు తాళలేక ఎస్సై ఆసీఫ్ సుసైడ్

8చూసినవారు
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఖానాపూర్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఎండి ఆసిఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్