టీఎన్జీవోస్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్

588చూసినవారు
టీఎన్జీవోస్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్
వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అత్యవసర కార్యవర్గ సమావేశం టీయన్జీ ఓస్ భవన్ లో జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ అధ్యక్షతన జరిగింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న రామ్ కిషన్ స్థానంలో, ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా ఉన్న గాజే వేణుగోపాల్ ను జిల్లా అధ్యక్షులుగా, పాలకుర్తి సదానందాన్ని కార్యదర్శిగా, కిరణ్ కుమార్ ను కోశాధికారిగా నియమించినట్లు పరిశీలకులు సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్