వరంగల్‌లో వర్చువల్‌గా మహానాడు కార్యక్రమం

4చూసినవారు
తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ 'మహానాడు' కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో వర్చువల్ (ఆన్‌లైన్) విధానంలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ డిజిటల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్, ముఖ్య నాయకురాలు సురేఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ వర్చువల్ మహానాడో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్