వరంగల్ జిల్లా ఏనమాముల వ్యవసాయ మార్కెట్ లొ సోమవారం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ల సమావేశం లొ నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి. శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి పాల్గొన్నారు. పలు అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా మార్కెట్ చైర్మన్ లు చర్చించారు. ఆయా మార్కెట్ లలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.