కస్టమర్ల డబ్బులతో వ్యాపారి ఉడాయించిన ఘటన వరంగల్ శివనగర్ లో చోటుచేసుకుంది. గతనెల రోజుల క్రితం బంగారు ఆభరణాల కోసం ఆర్డర్ ఇవ్వగా, ఇప్పటి వరకు షెట్టర్ తెరవక పోవడంతో సహనం నశించిన బాధితులు షాపు షెట్టర్ తెరిచారు. అయితే, షాపులోనూ బంగారు ఆభరణాలు లేకపోవడంతో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.