వరంగల్ కలెక్టర్ ను కలిసిన నూతన బల్దియా కమిషనర్

68చూసినవారు
వరంగల్ కలెక్టర్ ను కలిసిన నూతన బల్దియా కమిషనర్
వరంగల్ బల్దియా కమిషనర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్ పాయి వరంగల్ కలెక్టర్ డా. సత్య శారదదేవిని కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కమిషనర్ కు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, పనుల పురోగతి గురించి వారు వివరించారు పలు ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ దృష్టికి తెచ్చారు.

సంబంధిత పోస్ట్