డ్రంక్ అండ్ డ్రైవ్ లో వరంగల్ రికార్డు

1చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వరంగల్ రికార్డు
వరంగల్ మిల్స్ కాలనీ పోలీసుల వాహనాల తనిఖీలలో, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భాగంగా ఒక వ్యక్తికి బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా 438 రీడింగ్ వచ్చింది. 2025 సంవత్సరంలో ఇదే అత్యధిక రికార్డు అని వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ తెలిపారు. ఈ తనిఖీల్లో వరంగల్ మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్, ఎస్సైలు, కానిస్టేబుల్ లు పాల్గొన్నారు. ఈ సంఘటన డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసుల నిఘాకు అద్దం పట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్