పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం పరకాల పట్టణంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు 1.11 కోట్ల రూపాయల విలువైన చెక్కులను శనివారం పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.