వరంగల్: సద్దుల బతుకమ్మ ఏనాడు అంటే..?

1941చూసినవారు
తెలంగాణ విద్వత్ సభ నిర్ణయం మేరకు ఈనెల 30వ తేదీ మంగళవారం నాడు సద్దుల బతుకమ్మ చేసుకోవాలి. శ్రీ భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు శేషు శర్మ శనివారం తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ పై ఏ రోజు చేసుకోవాలి అనే విషయం పై ఆయన క్లారిటీ ఇచ్చారు.కొందరు సోమవారం జరుపుకుంటాం అంటే అది వారి ఇష్టం అని శాస్త్రం ప్రకారం మంగళవారం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్