బావిలో దూకి మహిళ ఆత్మహత్య

5చూసినవారు
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
గీసుగొండలో మండలంలోని బాలయ్య పల్లి గ్రామానికి చెందిన రాగిణి సదాలక్ష్మి (59) మానసిక వ్యాధితో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి సమీపంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని కొడుకు రాగిణి లింగమూర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ విశ్వేశ్వర్ కథనం మేరకు, ఫిర్యాదుదారు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్