అగ్గిపెట్ట కోసం గంజాయి మత్తులో యువకుల వీరంగం

7చూసినవారు
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అగ్గిపెట్టె కోసం సినిమా స్టైల్లో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతకొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్