హైదరాబాద్‌కు చెందిన పుట్టంరెడ్డి దీపి కారెడ్డి, వరంగల్ భద్రకాళీ అమ్మవారికి 111 కిలోల వెండితో తయారు చేయించిన కవచాన్ని బహుకరించారు. ఈ వెండి కవచం 21 వస్తువులుగా ఉంది. దీనితో పాటు రాళ్లు పొదిగించిన మాంగళ్యం, గోపితాడును ఆలయ ఈవో రామల సునీతకు అందజేశారు. భక్తుల భక్తికి ఇది నిదర్శనం.