పోక్సో కేసులో 20 సం.. ల జైలుశిక్ష

0చూసినవారు
పోక్సో కేసులో 20 సం.. ల జైలుశిక్ష
హన్మకొండ ఫస్ట్ అడిషనల్ జిల్లా న్యాయస్థానం, పోక్సో స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. హన్మకొండకు చెందిన పల్లపు రాజు అనే వ్యక్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు, నిందితుడికి 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది. ఈ దంపతులకు ఇప్పటికే 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్