గ్రేటర్ వరంగల్ లో 272 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

5చూసినవారు
వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 3 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 272 కేసులు నమోదు చేశారు. వరంగల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 53, హనుమకొండ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 137, కాజీపేట ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 82 కేసులు నమోదయ్యాయని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. ఈ తనిఖీలు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్