41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్

741చూసినవారు
41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్
హనుమకొండ జె. ఎన్. ఎస్ స్టేడియంలో ఏప్రిల్ 28 నుండి 30 వరకు జరిగే 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హనుమకొండ డిసిసి అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారులను అభినందించి, ఉత్సాహపరిచిన ఆయన, హనుమకొండ నగరం క్రీడలకు నిలయంగా మారుతోందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you