ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాన్స్కో వరంగల్ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ రవీంద్ర, సూపరిండెంట్ ఇంజనీర్ సివిల్ టి. వి రావు, సూపరిండెంట్ ఇంజనీర్ 400కేవీ శ్రీనివాసులు, విశిష్ట అతిథులుగా డిఈ వరంగల్ శ్రీనివాస్ రావు, డిఈ జనగాం సుధాకర్ రావు, డిఈ ఏంఆర్టి రాజు హాజరయ్యారు.