హనుమకొండ నగరంలోని పబ్లిక్ గార్డెన్ లో సెలవు దినాలలో పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఆడుకునే వస్తువులు ప్రమాదకరంగా ఉండటంతో పిల్లలకు హాని జరుగుతుందేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. గార్డెన్ ను సందర్శించి, అక్కడి వస్తువులను సరిచేయాలని అధికారులు కోరుతున్నారు.