దేశీ మిర్చి క్వింటా రూ.41,200కు రికార్డు ధర

8చూసినవారు
దేశీ మిర్చి క్వింటా రూ.41,200కు రికార్డు ధర
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి క్వింటాకు రూ.41,200 రికార్డు ధర పలికింది. గత మూడేళ్లలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తెచ్చిన 6 క్వింటాళ్ల మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్