
ఐదో వికెట్ కోల్పోయిన GT
ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దూసుకుపోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ RCB బౌలర్ల ధాటికి GT ఐదో వికెట్ కోల్పోయింది. RCB బౌలర్ హెజిల్ వుడ్ బౌలింగ్‌లో GT బ్యాటర్ హర్షద్ ఖాన్ రసిఖ్ సలామ్ దార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో 99 పరుగుల వద్ద GT కీలక బ్యాటర్లను కోల్పోయింది. క్రీజులోకి రాహుల్ తెవాతియా వచ్చారు.




