ప్రమాదం.. మాజీ జడ్పీటీసీ మృతి !

4చూసినవారు
ప్రమాదం.. మాజీ జడ్పీటీసీ మృతి !
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్ పల్లి గ్రామంలో బుధవారం మాజీ జడ్పీటీసీ వంగళ యాకమ్మా ఇంట్లో పని చేస్తున్న ఒక మహిళ జారిపడి తలకు బలమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ మండల పార్టీ నేతలు మృతురాలి స్వగ్రామానికి వెళ్లి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్