వరంగల్ లో సినీనటి నభ నటేష్ సందడి

8చూసినవారు
వరంగల్ NIT లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో భాగంగా నగరానికి విచ్చేసిన ప్రముఖ సినీనటి నభ నటేష్, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న నభ నటేష్ కు ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. పూజానంతరం మహదాశీర్వచనం నిర్వహించి, అమ్మవారి శేష వస్త్రాలు బహుకరించి, ప్రసాదములు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్