ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

2చూసినవారు
హనుమకొండ జిల్లాలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, ప్రజలలో హెచ్ఐవిపై నిరంతర అవగాహన కల్పించడం, అపోహలు తొలగించడం, చైతన్యవంతులను చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. ఈ సందర్భంగా భద్రకాళి ఆర్చి నుండి ఎన్నారై ఆడిటోరియం వరకు నర్సింగ్ విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో అప్పయ్య కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్