కాజీపేట లో ఏటీఎం కార్డు మార్చి రూ. 45వేలు డ్రా..

6చూసినవారు
కాజీపేట లో ఏటీఎం కార్డు మార్చి రూ. 45వేలు డ్రా..
కాజీపేటలోని యూనియన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న రైల్వే ఉద్యోగిని కల్పనను లక్ష్యంగా చేసుకుని, ఆమె ఏటీఎం కార్డును మార్చి రూ. 45 వేల నగదును అపహరించిన ఘటన చోటుచేసుకుంది. కాలేజీ ఫీజు కోసం రూ. 46 వేలు డిపాజిట్ చేయడానికి వచ్చిన కల్పన దృష్టి మరల్చి, వెనుకే ఉన్న దుండగుడు సాయం చేసినట్లు నటించి, ఆమె అసలు ఏటీఎం కార్డును తస్కరించి, బదులుగా వేరే కార్డును ఇచ్చి వెళ్లిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్